‘కోదాడ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి’
కోదాడ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి మున్సిపల్ చైర్పర్సన్ కృషి చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబును..
కోదాడ, ఫిబ్రవరి 18 : కోదాడ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి మున్సిపల్ చైర్పర్సన్ కృషి చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబును వేదిక సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలోని సమస్యలను క్రోడీకరించి తాము ఎన్నికల ముందు పీపుల్స్ ఏజెండాను అభ్యర్థుల ముందు ఉంచినట్లు తెలిపారు. ముఖ్యంగా కోదాడ పట్టణంలో పారిశుధ్య లోపంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, తక్షణమే సదరు సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆయా వార్డులలో మౌలిక సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పందిరి నాగిరెడ్డి, డిఎన్ స్వామి, రాపర్తి రామ నరసయ్య, కోటయ్య, భిక్షం, ముత్తవరపు రామారావు, జి ఎల్ఎన్ రెడ్డి, ఎస్ఎస్ రావు, ధనమూర్తి, హరి కిషన్ రావు బాబు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

