మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
ప్రస్తుతం టాలీవుడ్ లో మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ పై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించనున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ పై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఆర్ఆర్ఆర్ పూర్తయిన వెంటనే జక్కన్న మహేశ్ తో చేయబోయే ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టనున్నాడు. అయితే సినిమా స్టోరీపై వస్తున్న పుకార్లను కేఎల్ నారాయణ కొట్టిపారేశారు.
తాను రాజమౌళి ఎప్పుడు సినిమా వర్క్ ప్రారంభిస్తాడని ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఎప్పుడు రెడీగా ఉంటే తాను అప్పుడే సిద్దంగా ఉంటానని, రాజమౌళి కాల్ కోసం వెయిట్ చేస్తున్నానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేఎల్ నారాయణ చెప్పారు. ఈ చిత్రం సౌతాఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సాగే ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఉండోబోతుందన్న వార్తలపై ప్రశ్నించగా..కథ గురించి నాకు ఐడియా లేదు. అలాంటిది ఎవరైనా స్టోరీ గురించి ఎలా పుకార్లు వ్యాపింపచేస్తారు. స్టోరీ పై వస్తున్న వార్తలు విని నవ్వుకుంటున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

