లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ బ్యానర్ యూవీ క్రియేషన్స్. ఈ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ అనే చిన్న బ్యానర్ ను స్థాపించి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తున్నారు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ బ్యానర్ యూవీ క్రియేషన్స్. ఈ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ అనే చిన్న బ్యానర్ ను స్థాపించి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తోంది. ఏక్ మినీ కథా ఈ బ్యానర్ నుంచి వచ్చిన మొదటి సినిమా. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఇక యూవీ కాన్సెప్ట్స్ భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఏక్ మినీ కథా చిత్రం చేసిన సంతోష్ శోభన్ మరో మూడు చిత్రాలకు సంతకం చేశాడట. మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న సంతోష్ శోభన్ కు యూవీ కాన్సెప్ట్స్ లో మరో 3 సినిమాలు చేసే అవకాశం రావడం లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ప్రభాస్-యూవీ క్రియేషన్స్ సంతోష్ శోభన్ కెరీర్ ను గాడిలో పెట్టేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి.
ఇవికూడా చదవండి..
Video Player is loading.https://imasdk.googleapis.com/js/core/bridge3.462.0_en.html#goog_1601936580
Video Player is loading.PauseUnmuteLoaded: 0.00%Fullscreen
డబ్బింగ్ ఆర్టిస్టుగా తరుణ్..!
బాలయ్య-గోపీచంద్ మూవీకి మ్యూజిక్ కంపోజర్ ఎవరంటే..?
10 టీజర్లు,13 మోషన్ పోస్టర్ల తో ప్రమోషన్‌కు ప్లాన్..!
ఓటీటీ రిలీజ్..క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

