బాలయ్య-గోపీచంద్ మూవీకి మ్యూజిక్ కంపోజర్ ఎవరంటే..?
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అఖండ. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సౌండ్ ట్రాక్ స్కోర్ అందిస్తున్నాడు.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అఖండ. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సౌండ్ ట్రాక్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ లో థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియెన్స్ కు సరికొత్త అనుభూతిని అందించింది. తాజాగా బాలయ్య, థమన్ కాంబినేషన్ మరో సినిమాకు కలిసి పనిచేయనున్నారన్న వార్త ఆసక్తికరంగా మారింది.
గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రాక్ చిత్రానికి సౌండ్ ట్రాక్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన థమన్..మ్యూజిక్ కంపోజర్ గా ఉంటే బాగుంటుందని డైరెక్టర్ గోపీచంద్ భావిస్తున్నాడట. వాస్తవ ఘటనల ఆధారంగా యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న బాలయ్య మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
PauseUnmuteLoaded: 17.63%Fullscreen
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
లీడ్ హీరోగా చైల్డ్ బాహుబలి ఎంట్రీ..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

