e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News బాల‌కృష్ణ నుంచి స‌ర్‌ప్రైజ్ అనౌన్స్ మెంట్ !

బాల‌కృష్ణ నుంచి స‌ర్‌ప్రైజ్ అనౌన్స్ మెంట్ !

బాల‌కృష్ణ నుంచి స‌ర్‌ప్రైజ్ అనౌన్స్ మెంట్ !

నంద‌మూరి బాల‌కృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే..మ‌రోవైపు బ‌స‌వ‌తారకం ఆస్ప‌త్రి ద్వారా తన వంతుగా క్యాన్స‌ర్ బాధితుల‌కు అండ‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మే 28న లెజెండ‌రీ యాక్ట‌ర్ ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా బాలకృష్ణ ఓ ప్ర‌త్యేక‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నార‌న్నాట‌. రేపు స‌ర్ ప్రైజ్ అనౌన్స్ మెంట్ పై క్లారిటీ రానుంది. ఎన్‌బీకే ఫిల్మ్స్ బ్యాన‌ర్ నుంచి బాల‌కృష్ణ ఓ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని స‌మాచారం.

అయితే బాల‌య్య ఏం ప్ర‌క‌టించ‌బోతున్నాడ‌న్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. బాల‌కృష్ణ త‌న కొడుకు మోక్ష‌జ్ఞ ను లాంఛింగ్ చేయ‌బోతున్నాడా….? నంద‌మూరి వార‌సుడి నుంచి రాబోతున్న ప్ర‌క‌ట‌న మోక్ష‌జ్ఞ‌కు సంబంధించిన‌దేనా..? వేరే ఏమైనా ఉందా అనే దానిపై స‌స్పెన్స్ నెల‌కొంది.ప్ర‌స్తుతం బోయపాటి శ్రీను డైరెక్ష‌న్ లో అఖండ సినిమా చేస్తున్నాడు బాల‌య్య‌. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. రేపు ఉద‌యం 8.45 గంట‌ల‌కు స‌ర్ ప్రైజ్ అనౌన్స్ మెంట్ అంటూ రిలీజ్ చేసిన‌ ఎన్టీఆర్ స్టిల్ నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఇవికూడా చదవండి..

ప‌వ‌న్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌..?

శ్రీదేవి చిన్న‌ కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!

గూని పాత్ర‌లో రావు ర‌మేశ్..ఇంట్రెస్టింగ్‌గా ఫ‌స్ట్ లుక్

న‌టి ఇంట్లో గ‌న్‌, క‌త్తితో వ్య‌క్తి హ‌ల్‌చ‌ల్‌

రాధేశ్యామ్ టీం మ‌రో పాట‌ను షూట్ చేయ‌నుందా..?

స‌లార్ లో స్టార్ హీరో భార్య ప‌వ‌ర్ ఫుల్ రోల్‌..?

ఓటీటీ ఆఫ‌ర్ల‌తో స్టార్ హీరో అప్‌సెట్‌..!

చిక్కుల్లో కంగ‌నార‌నౌత్ బాడీగార్డు..!

కృతిశెట్టికి న‌చ్చ‌ని విష‌యం ఏంటంటే..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాల‌కృష్ణ నుంచి స‌ర్‌ప్రైజ్ అనౌన్స్ మెంట్ !

ట్రెండింగ్‌

Advertisement