శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందం, అభినయంతో తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకోవాలనే తపనతో సినిమాలు చేస్తూ ముందుకెళ్తోంది జాన్వీ.

అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందం, అభినయంతో తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకోవాలనే తపనతో సినిమాలు చేస్తూ ముందుకెళ్తోంది జాన్వీ. ఇదిలా ఉంటే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీకపూర్ ఎంట్రీపై కూడా ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. ఇటీవలే లాస్ ఏంజెల్స్ లోని యాక్టింగ్ స్కూల్లో హయ్యర్ స్టడీస్ పూర్తి చేసిన ఖుషీకపూర్ ముంబైకి తిరిగొచ్చింది.
ఖుషీకపూర్ ను బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇంట్రడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే బోనీకపూర్ మాత్రం తన చిన్న కూతురిని టాలీవుడ్ కు పరిచయం చేయాలని భావిస్తున్నాడట. పలువురు టాప్ డైరెక్టర్లు, నిర్మాణ సంస్థలతో చర్చలు కూడా జరుపుతున్నట్టు టాక్. ఖుషీ కపూర్ ఎంట్రీపై ఫ్యామిలీ నుంచి ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇవికూడా చదవండి..
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

