కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ సంపాదించింది కృతిశెట్టి. ఈ ఒక్క చిత్రంతో వరుస ఆఫర్లు కృతిశెట్టి ఖాతాలో పడిపోయాయి.

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ సంపాదించింది కృతిశెట్టి. ఈ ఒక్క చిత్రంతో వరుస ఆఫర్లు కృతిశెట్టి ఖాతాలో పడిపోయాయి. ప్రస్తుతం కృతిశెట్టి నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భామకు పురుషుల్లో నచ్చని విషయం ఒకటుందట. ఓ ఇంటర్వ్యూలో ఆ విషయమేంటో చెప్పింది. అబద్దం చెప్పే వారంటే తనకు నచ్చరని అంటోంది కృతిశెట్టి.
నిజాయితీగా, బోల్డ్‌గా ఉండే వ్యక్తి అంటే నాకిష్టం. ఏ విషయమైనా మొహమాటపడకుండా నా ముఖం మీదే చెప్పేంత ధైర్యం ఉండాలని కృతిశెట్టి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తోన్న శ్యామ్ సింగరాయ్ చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది కృతిశెట్టి. ఉప్పెన సక్సెస్ తర్వాత ఏకంగా న్యాచురల్ స్టార్ నానితో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసిన కృతిశెట్టి..ఈ మూవీలో ఎలాంటి రోల్ లో కనిపిస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.
ఇవికూడా చదవండి..
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథ.. రిలీజ్ ఎప్పుడంటే..!
రజనీకాంత్, మోహన్ బాబు ఒకే ఫ్రేములో.. పిక్ వైరల్
ఎన్టీఆర్‌కు ఇష్టమైన నెంబర్ ఏంటో తెలుసా?
అల్లూ వారబ్బాయి మేకొవర్ చూసి అంతా షాక్..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
Gold Adulteration | బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. యాసిడ్ పరీక్షలోనూ దొరకని కొత్త కల్తీ!
పర్సంటేజీల వేట.. పాలమూరుపె ఊగిసలాట
Russia Ukraine War | సమిధలుగా తెలంగాణ బిడ్డలు..బతుకుదెరువు కోసం వెళ్లి యుద్ధరంగంలోకి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

