గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అనంతపూర్ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్. తర్వాత పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నా ఈ భామకు ఆశించిన సక్సెస్ రావడం లేదు.

టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అనంతపూర్ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్. తర్వాత పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నా ఈ భామకు ఆశించిన సక్సెస్ రావడం లేదు. తాజాగా ప్రియాంకా జవాల్కర్ ఫొటో షూట్ షూట్ స్టిల్ ను సోషల్ మీడియాలో రిలీజ్చేయగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
బ్లాక్ స్ట్రిప్పుడు స్లీవ్ లెస్ క్రాప్ టాప్, బ్లూ డెనిమ్ షార్ట్స్ తో మత్తెక్కించే చూపుతో కుర్రకారు మనసు దోచేస్తోందీ బ్యూటీ. గ్లామరస్ అవతార్ లో కనిపిస్తూ దర్శకనిర్మాతల దృష్టిని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు బ్లాక్ శారీలో ఛిల్ అవుట్ అవుతున్న వీడియో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ప్రియాంక జవాల్కర్ ఎస్ఆర్ కల్యాణమండపం చిత్రంలో నటిస్తోంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో రిలీజ్ వాయిదా పడ్డది. చిత్రయూనిట్ కొత్త విడుదల తేదీ ఎప్పుడనేది ప్రకటించనుంది.
ఇవికూడా చదవండి..
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
వైరల్‌గా మారిన సుధీర్ బాబు ఫ్యామిలీ పిక్స్
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథ.. రిలీజ్ ఎప్పుడంటే..!
రజనీకాంత్, మోహన్ బాబు ఒకే ఫ్రేములో.. పిక్ వైరల్
ఎన్టీఆర్‌కు ఇష్టమైన నెంబర్ ఏంటో తెలుసా?
అల్లూ వారబ్బాయి మేకొవర్ చూసి అంతా షాక్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

