చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
బాలీవుడ్ నటి కంగనారనౌత్ కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త లైమ్ లైట్ లోకి వస్తూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బాలీవుడ్ నటి కంగనారనౌత్ కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త లైమ్ లైట్ లోకి వస్తూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సారి కంగనా బాడీగార్డు కు సంబంధించిన న్యూస్ ఒకటి బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. కంగనా బాడీడార్డు కుమార్ హెగ్డేపై ఓ చీటింగ్ కేసు నమోదైంది. కుమార్ హెగ్డే పెండ్లి పేరుతో తనతో ఎనిమిదేళ్లు సాన్నిహిత్యంగా ఉండి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ అతడిపై ఫిర్యాదు చేసింది.
బీటౌన్ సమాచారం మేరకు కుమార్ హెగ్డే, సదరు బాధితురాలు ఎనిమిదేళ్లుగా ఒకరికొకరు తెలుసు. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అయితే దీనిపై కంగనా రనౌత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇవికూడా చదవండి..
Video Player is loading.
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
ఎన్టీఆర్‌కు ఇష్టమైన నెంబర్ ఏంటో తెలుసా?
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథ.. రిలీజ్ ఎప్పుడంటే..!
రజనీకాంత్, మోహన్ బాబు ఒకే ఫ్రేములో.. పిక్ వైరల్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

