ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
ఇటీవల కాలంలో తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్. ఈ సీనియర్ స్టార్ హీరో ప్రస్తుతం మరక్కర్ అనే మలయాళం చిత్రం చేస్తున్నాడు.

ఇటీవల కాలంలో తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్. ఈ సీనియర్ స్టార్ హీరో ప్రస్తుతం మరక్కర్ అనే మలయాళం చిత్రం చేస్తున్నాడు. కీర్తిసురేశ్, సునీల్ శెట్టి, అర్జున్, మంజు వారియర్ కీ రోల్స్ పోషిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం 2021 ఆగస్ట్ 12న విడుదల కాబోతుంది. అయితే లాక్ డౌన్ విధించడంతో చాలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మోహన్ లాల్ సినిమాను తీసుకునేందుకు ఆసక్తి చూపాయట.
అయితే ఓటీటీ ఆఫర్లతో అప్ సెట్ అయిన మోహన్ లాల్ ఈ చిత్రాన్ని కేవలం బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మాత్రమే తీసినట్టు చెప్పాడట. అరేబియన్ సముద్ర సింహం మరక్కర్ ఆధారంగా చారిత్రాత్మక యుద్దం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఇవికూడా చదవండి..
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
లేడీ బాస్ లా రాయ్ లక్ష్మీ..స్టిల్ చక్కర్లు
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

