లేడీ బాస్ లా రాయ్ లక్ష్మీ..స్టిల్ చక్కర్లు
కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది కన్నడ భామ రాయ్ లక్ష్మీ. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది కన్నడ భామ రాయ్ లక్ష్మీ. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ భామ ఫొటోలు పెట్టిందంటే చాలు లైకుల మీద లైకులు వస్తాయి. దక్షిణాది సినీ పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్న తారల్లో రాయ్ లక్ష్మి టాప్ ప్లేస్ లో ఉంటుంది.
ఈ భామ బ్లాక్ డ్రెస్ లో మెరుస్తున్న స్టిల్స్ ఇపుడు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. బ్లాక్ బ్లేజర్ లో లేడీ బాస్ లా గ్లామరస్ లుక్ లో కనిపిస్తూ విజువల్ ట్రీట్ గా కనిపిస్తుంది రాయ్ లక్ష్మీ అందం. అభిరుచి మ్యాజిక్ కు దారి తీస్తుంది అంటూ ఫొటోకు క్యాప్షన్ గా ఇచ్చింది. రాయ్ లక్ష్మీ ఖాతాలో ప్రస్తుతం నాలుగు చిత్రాలున్నాయి. ఈ సినిమాలు పలు ప్రొడక్షన్ దశల్లో ఉన్నాయి.

ఇవికూడా చదవండి..
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
ప్రియమణికి మెసేజ్ లు వస్తున్నాయట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి కార్మికుడు మృతి.. నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

