మనోజ్ బాజ్పేయి, సమంత, ప్రియమణి ప్రధాన పాత్రల్లో వస్తున్న వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. ఫస్ట్ పార్టు ది ఫ్యామిలీ మ్యాన్ కు సీక్వెల్గా వస్తోంది. మొదటి పార్టులో చిన్నపాటి సస్పెన్స్ పాయింట్ ను సీక్రెట్ గా ఉంచారు మేకర్స్. ఈ చిత్రంలో మనోజ్ బాజ్పేయి భార్య పాత్రలో ప్రియమణి నటిస్తోంది. తన భర్తతో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళగా ప్రియమణి కనిపించబోతుంది. అయితే ఇంతకీ తొలి పార్టులోని ఆ సీక్రెట్ ఏంటని అందరిలో ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
దీనిపై ప్రియమణి మాట్లాడుతూ..ఆ ట్విస్ట్ ఏంటని చాలా మంది తనకు మెసేజ్లు పంపుతున్నారని చెప్పింది. తాను ఎఫైర్ నడుపుతున్నానా..లేదా.. అనే విషయాన్ని తెలుసుకోవాలని చాలా మంది చూస్తున్నారని చెప్పింది. ప్రేక్షకులల్లో నెలకొన్న ఉత్కంఠకు, సందేహాలకు సెకండ్ సీజన్ లో క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 జూన్ 4న విడుదల కాబోతుంది.
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో