సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేస్తున్న చిత్రం సలార్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందీ చిత్రం.

కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేస్తున్న చిత్రం సలార్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందీ చిత్రం. జులైలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి లైమ్ లైట్ లోకి వచ్చింది. సలార్ లో పవర్ ఫుల్ పాత్ర కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రముఖ స్టార్ హీరో భార్యను సంప్రదించినట్టు టాక్ నడుస్తోంది.
ఇంతకీ ఆ నటి ఎవరనే కదా మీ డౌటు. స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక. ఇప్పటికే తమిళంతోపాటు తెలుగులో పలు సినిమాల్లో నటించింది జ్యోతిక. తెలుగులో నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించి..మెప్పించింది. మరి ప్రశాంత్ నీల్ ఆఫర్ కు జ్యోతిక ఒకే చెప్పిందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ క్రేజీ అప్ డేట్ పై క్లారిటీ రావాలంటే జ్యోతిక నుంచి అధికారికంగా ఏదైనా ప్రకటన రావాలి. జ్యోతిక ఇప్పటివరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు.
ఇవికూడా చదవండి..
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

