గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
ఆర్ఎక్స్ 100 ఫేం డైరెక్టర్ అజయ్ భూపతి..సుదీర్ఘ విరామం తర్వాత చేస్తున్న చిత్రం మహాసముద్రం. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్నారు.

ఆర్ఎక్స్ 100 ఫేం డైరెక్టర్ అజయ్ భూపతి..సుదీర్ఘ విరామం తర్వాత చేస్తున్న చిత్రం మహాసముద్రం. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేశ్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పటికే ఆర్ఎక్స్ చిత్రంలో హీరోయిన్ తండ్రిగా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు ఈ సీనియర్ యాక్టర్. అయితే తన రెండో చిత్రంలో రావురమేశ్ను ఈ సారి అజయ్ భూపతి ఎలా చూపించబోతున్నాడోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా మేకర్స్ రావు రమేశ్ పాత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో గూని బాబ్జీగా కనిపించబోతున్నాడు రావు రమేశ్. కలర్ ఫుల్ చొక్కాతో టక్ వేసుకుని సీరియస్ లుక్‌లో ఉన్న రావురమేశ్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. ఈ చిత్రంలో ఆయన పాత్ర వ్యంగ్యంగా సాగుతూ నెగెటివ్ టచ్ ఉంటుందట. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇవికూడా చదవండి..
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

