పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
టాలీవుడ్ యాక్టర్లు పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ యాక్టర్లు పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ కొనసాగనుందని తెలుస్తోండగా..డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ మూవీలో స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను పెట్టబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఒరిజినల్ వెర్షన్ లో ఈ పార్టు ఉండదట. రానా, పవన్ కల్యాణ్ కున్న ఇమేజ్ దృష్ట్యా కమర్షియల్ టచ్ కోసం ప్లాష్ బ్యాక్ సీన్లను యాడ్ చేస్తున్నాడట. పింక్ మూవీలో లేని శృతిహాసన్ స్పెషల్ ఎపిసోడ్‌ను వకీల్ సాబ్ చిత్రంలో పెట్టగా అంతగా వర్కవుట్ కాలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో సాగర్ చంద్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎంత వరకు ప్లస్ అవుతుందనేది చూడాలి.
ఇవికూడా చదవండి..
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

