బాహుబలి చిత్రంలో ప్రభాస్ పాత్రలో నటిం చి అందరిని మెప్పించాడు (చైల్డ్ ఆర్టిస్ట్) సాత్విక్ వర్మ. ఈ యాక్టర్ ఇపుడు సోలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. యూత్‌ఫుల్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న బ్యాచ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో డెబ్యూట్ నటి నేహా పఠాన్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కొత్త డైరెక్టర్ శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆకాంక్ష మూవీ మేకర్స్ బ్యానర్ పై రమేశ్ ఘనమజ్జి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాలేజీ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత థియేటర్లు రీ ఓపెన్ అవగానే విడుదలపై క్లారిటీ రానుంది. సాత్విక్ వర్మ దువ్వాడ జగన్నాథమ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, రేసు గుర్రం, మళ్లీ రావా (చైల్డ్ సుమంత్ రోల్) చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
Recommended Content by ntnews.com