సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!

లెక్కల మాస్టారు సుకుమార్ సినిమాలు చూస్తే ఆయన స్టైల్ ఆఫ్ టేకింగ్ ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్‌ని కలిగిస్తుంటుంది. ఇప్పుడు ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుండగా, శిష్యులు యువ హీరోలతో మంచి కథాంశం ఉన్న చిత్రాలని రూపొందిస్తున్నారు. మొన్నామధ్య సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో ఉప్పెన అనే చిత్రం చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది.
ఇక ఇప్పుడు సుకుమార్ మరో శిష్యుడు కార్తీక్ దండు త్వరలో మెగా ఫోన్ పట్టనున్నారట. సాయి తేజ్ హీరోగా ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఈ మూవీని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కథానాయికగా కృతి శెట్టిని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఉప్పెన సినిమాతో వరుస ఆఫర్స్ అందుకుంటున్న కృతి ఇప్పుడు సాయి తేజ్ సరసన నటించే ఆఫర్ అందుకోవడం విశేషం. కృతి ప్రస్తుతం లింగుస్వామి- రామ్ సినిమాతో పాటు నాని ‘శ్యామ్ సింగ రాయ్’,సుధీర్ బాబు – ఇంద్రగంటి చిత్రాలు చేస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇంటికి దగ్గర్లోనే టీకా
20 ఏండ్ల కిందటిదైనా దర్యాప్తు చేస్తాం!
రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఐదుగురి దుర్మరణం
నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ
‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
కరోనా మార్గదర్శకాలు జూన్ 30 వరకు పొడగించిన కేంద్రం
తుఫాను సమయంలో పుట్టిన శిశువులకు ‘యాస్’ పేరు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- karthik
- Krithi Shetty
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

