పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది పూజాహెగ్డే. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది పూజాహెగ్డే. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. ఈ బ్యూటీ సన్ షైనింగ్ స్టిల్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పూజాహెగ్డే గోల్డెన్ కలర్ ఎఫెక్ట్ లో పొడి బారిన జుట్టుతో చక్ చక్ మని మెరుస్తుండగా ఫ్యాషన్,, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రాహుల్ ఝాంగియాని తన కెమెరాలతో బంధించాడు.
పూజాహెగ్గే ఫొటో షూట్ స్టిల్స్ ఇపుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. పూజా హెగ్డే తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, ప్రభాస్ తో రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తోంది. ఆచార్య చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో సర్కస్ మూవీ, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో విజయ్ 65 వ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.


ఇవికూడా చదవండి..
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

