టాలీవుడ్ నటుడు తరుణ్ తన తల్లి రోజా రోమణి రూట్ లో వెళ్తున్నాడు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై యాక్టింగ్ తో తరుణ్ డబ్బింగ్ ఆర్టిస్టుగా అలరించబోతున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఎంటిదనుకుంటున్నారా.? మలయాళ స్టార్ హీరో ఫహద్ పాసిల్ నటిస్తోన్న చిత్రం అనుకోని అతిథి. ఆహా ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతుంది. ఈ మూవీకి తరుణ్ డబ్బింగ్ చెబుతున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్.
తరుణ్ యాక్టర్ గా రీఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తుంటే..ఈ సారి మాత్రం డబ్బింగ్ ఆర్టిస్టుగా వాయిస్ తో అందరిని పలుకరించబోతున్నాడు. చైల్డ్ ఆర్టిస్టు నుంచి లీడ్ హీరోగా మారిన తరుణ్ టాలీవుడ్ లో సక్సెస్ హీరోగా తన హవా నడిపించాడు. అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరం మెయింటైన్ చేస్తున్నాడు. తరుణ్ తల్లి రోజా రమణి చాలా చిత్రాల్లో నటించడమే కాకుండా తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా కొనసాగుతున్నారు.
PauseUnmuteLoaded: 13.83%Fullscreen
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
Recommended Content by ntnews.com