10 టీజర్లు,13 మోషన్ పోస్టర్ల తో ప్రమోషన్‌కు ప్లాన్..!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటి బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రణ్ బీర్ కపూర్, అలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌనీరాయ్ కీ రోల్స్ పోషి్తున్నారు.

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటి బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రణ్ బీర్ కపూర్, అలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌనీరాయ్ కీ రోల్స్ పోషి్తున్నారు. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో నాగార్జున బాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. 2018లో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.
కొన్ని సీన్లు, ప్యాచ్ వర్క్ తో చిత్రీకరణ పూర్తి కానుంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మిగిలిన సీన్లు షూట్ చేయనున్నారు. మేకర్స్ అండ్ మూవీ టీం త్వరలోనే ప్రమోషన్స్ ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారని బీటౌన్ వర్గాల టాక్. తాజా సమాచారం ప్రకారం 10 టీజర్లు, 13 మోషన్ పోస్టర్లను సినిమా ప్రమోషన్ కోసం సిద్దం చేశారట.
సెన్సార్ బోర్డు ఇప్పటికే టీజర్స్ ను చూసి క్లీన్ యూ సర్టిఫికెట్ ను జారీచేసిందట. ఈ టీజర్లు అన్ని తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేయనున్నారు. ప్రాంతీయ సెన్సార్ బోర్డుల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టీజర్ల విడుదలపై క్లారిటీ రానుంది.
ఇవికూడా చదవండి..
PauseUnmuteLoaded: 17.63%Fullscreen
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
లీడ్ హీరోగా చైల్డ్ బాహుబలి ఎంట్రీ..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

