రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్..సిల్వర్ స్క్రీన్ పై వీరిద్దరిది హిట్ కాంబినేషన్. ఛత్రపతి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాయి.

ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్..సిల్వర్ స్క్రీన్ పై వీరిద్దరిది హిట్ కాంబినేషన్. ఛత్రపతి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాయి. బాహుబలి అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మహేశ్ బాబుతో జక్కన్న తీసే సినిమా పూర్తవగానే ప్రభాస్-రాజమౌళి కాంబో సెట్స్ పైకి వెళ్లనుందన్న వార్తలు ఊపందుకున్నాయి.
అన్నీ కుదిరితే 2023 చివరకల్లా మెగా బడ్జెట్ ప్రాజెక్టుతో ఈ ఇద్దరు ప్రేక్షకుల ముందుకు రానున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే తెలుగు ప్రేక్షకులకు ఇక పండగ అన్నమాట. ప్రభాస్ ఇప్పటికే రాధేశ్యామ్‌తోపాటు మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఈ సినిమాలు పూర్తవగానే జక్కన్నతో సినిమా చేసేందుకు రెడీ అవుతాడా..? లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి..
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

