వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
మల్లేశం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై నటిగా మెరిసింది అనన్య నాగళ్ల. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో వన్ ఆఫ్ ది కీ రోల్ పోషించి..తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది.

మల్లేశం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై నటిగా మెరిసింది అనన్య నాగళ్ల. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో వన్ ఆఫ్ ది కీ రోల్ పోషించి..తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్లను పలుకరించే ఈ భామ తాజాగా హోం ఫొటోషూట్ లో పాల్గొన్నది. నాట్ టాప్ అండ్ లెగింగ్స్ తో కాజువల్ లుక్ లో కనిపిస్తూ…ఛిల్ అవుట్ మూడ్‌లో చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.
సహజసిద్దంగా కనిపిస్తూ ఓరచూపుతో కుర్రకారు మనసు దోచేస్తోంది అనన్య. ఈ భామకు సంబంధించిన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వకీల్ సాబ్ చిత్రంలో తెలంగాణ యాసలో మాట్లాడి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అనన్య. వకీల్ సాబ్ చిత్రంతో అగ్ర దర్శకనిర్మాతల చూపు తనవైపు తిప్పుకుంది అనన్య.
ఇవి కూడా చదవండి..
ఫ్యామిలీతో బర్త్‌డే జరుపుకున్న సూపర్ స్టార్ కృష్ణ
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం




