ఫ్యామిలీతో బర్త్‌డే జరుపుకున్న సూపర్ స్టార్ కృష్ణ

తెలుగు సినీ ప్రేక్షకులకు కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరోగా పసందైన వినోదాన్ని అందించి సూపర్ స్టార్‌గా ఎదిగారు కృష్ణ. హీరోగా 56 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ కృష్ణ నేడు 78వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి ఏడాది కృష్ణ బర్త్‌డేని అభిమానులు ఘనంగా జరిపేవారు. ఈ సారి కరోనా ఉదృతి ఎక్కువగా ఉండడం వలన కృష్ణ తన బర్త్‌డేని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. హీరో సుధీర్ బాబు, మహేష్ తల్లి, గల్లా జయదేవ్, సీనియర్ నరేష్ తదితరులు బర్త్‌డే వేడుకలో పాల్గొన్నారు. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని మహేష్ బాబు టాలీవుడ్లో కొనసాగిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Birthday
- Krishna
- sudheer babu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

