ఈషారెబ్బా..స్టన్నింగ్ లుక్ వైరల్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఫేం సంపాదించిన నటీమణుల్లో ఒకరు ఈషారెబ్బా. చిన్న పాత్రలు చేస్తూ సోలో హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకుందీ వరంగల్ భామ.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఫేం సంపాదించిన నటీమణుల్లో ఒకరు ఈషారెబ్బా. చిన్న పాత్రలు చేస్తూ సోలో హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకుందీ వరంగల్ భామ. ఈషారెబ్బా ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేసే ఫొటోలు కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. టైట్ గ్రే టాప్ తో మ్యాచింగ్ క్యాజువల్ ప్యాంట్స్ డ్రెస్ లో ట్రెండీ వేర్ తో మెస్మరైజ్ చేస్తోంది.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో కీ రోల్ లో కనిపించిన ఈషా..ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ పిట్టకథలు,, లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ లో కనిపించింది. సత్యదేవ్ కు జోడీగా పింకీ పాత్రలో నటించింది. ప్రస్తుతం అఖిల్ నటిస్తోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ విడుదల కోసం ఎదురుచూస్తోంది ఈషా రెబ్బా.
ఇవి కూడా చదవండి..
పాపులారిటీ పెంచుకుంటున్న రామ్..!
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం




