వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే కోవిడ్ కేసులు తగ్గిన తర్వాత మిగిలిన షూట్ ను పూర్తి చేయనున్నాడు.

నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే కోవిడ్ కేసులు తగ్గిన తర్వాత మిగిలిన షూట్ ను పూర్తి చేయనున్నాడు. కొన్ని రోజుల క్రితం వేణు శ్రీరామ్‌తో నాని ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వకీల్ సాబ్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు వేణు శ్రీరామ్.
ఇపుడు వేణు, నాని కాంబోలో సినిమా దాదాపు ఖరారైనట్టేనని, అధికారిక ప్రకటన ఒక్కటే పెండింగ్ లో ఉందని టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరోవైపు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి ప్రాజెక్టు చేస్తున్నాడు నాని. మరి శ్యామ్ సింగరాయ్ పూర్తయిన తర్వాత నాని ఏ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తాడనేది చూడాలి. నాని నటించిన టక్ జగదీష్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో వాయిదా పడ్డది.
ఇవి కూడా చదవండి..
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

