బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చధా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దంగల్ స్టార్ ఇటీవలే ముంబై సిటీలో కెమెరా కంటికి చిక్కాడు. తన అప్ కమింగ్ మూవీ కోసం డబ్బింగ్ చెప్పే పనుల్లో బిజీగా ఉన్నాడు.అమీర్‌ఖాన్ ముంబై డబ్బింగ్ స్టూడియో దగ్గర క్యాజువల్ లుక్‌లో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించాడు.
స్టైలిష్ గాగుల్స్ తో వైట్ టీ షర్ట్, రెడ్ షార్ట్స్ లో బ్లూ మాస్క్ పెట్టుకొని ఉన్న అమీర్‌ఖాన్..డబ్బింగ్ స్టూడియో నుంచి బయటకు వస్తూ అక్కడే ఉన్న వారికి చేతులు జోడించి నమస్కారం పెడుతున్న స్టిల్ ఇతరులకు అమీర్ ఖాన్ ఎంత గౌరవమిస్తాడో అద్దం పడుతోందా.
కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ డబ్బింగ్ చెప్పి వెళ్తున్న ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలకు ఇప్పుడిపుడే లాక్ డౌన్ నుంచి కొద్దికొద్దిగా రిలాక్సేషన్ దొరుకుతుంది. త్వరలో షూటింగ్స్ రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
ఇవి కూడా చదవండి..
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!