యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
ఇటీవలే ఏక్ మినీ కథ చిత్రంతో మంచి హిట్టందుకున్నాడు యువ హీరో సంతోష్ శోభన్. ఈ యువ నటుడి యాక్టింగ్ కు ఇంప్రెస్ అయిన మారుతి అతనితో ఓ సినిమా చేస్తున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.

ఇటీవలే ఏక్ మినీ కథ చిత్రంతో మంచి హిట్టందుకున్నాడు యువ హీరో సంతోష్ శోభన్. ఈ యువ నటుడి యాక్టింగ్ కు ఇంప్రెస్ అయిన మారుతి అతనితో ఓ సినిమా చేస్తున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. మారుతి ఇటీవలే స్క్రిప్టుతో సంతోష్ దగ్గరకు వెళ్లి డిస్కషన్ చేశాడట. మారుతి కథను సంతోష్ కూడా నచ్చాడని, మాధ్యమిక బడ్జెట్లో సినిమా తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్.
కామెడీ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్ గా నటించనుంది. మరో వైపు ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైందని, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలపై మారుతి అండ్ టీం నుండి క్లారిటీ రానుందని సమాచారం. సంతోష్ శోభన్ యూవీ క్రియేషన్స్ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ లో రెండు చిత్రాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.
ఇవి కూడా చదవండి..
విజయేంద్ర ప్రసాద్ కు కరీనా కండిషన్స్..!
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

