చిన్నారులకు ఆహారం అందజేసిన సన్నీలియోన్..వీడియో
సినిమాలతో ఎంటర్ టైన్ చేయడమే కాదు..కష్టం వచ్చినపుడు నేనున్నానంటూ తనవంతుగా సొసైటీకి సాయం చేసేందుకు ముందుకొస్తుంది బాలీవుడ్ నటి సన్నీలియోన్.

సినిమాలతో ఎంటర్ టైన్ చేయడమే కాదు..కష్టం వచ్చినపుడు నేనున్నానంటూ తనవంతుగా సొసైటీకి సాయం చేసేందుకు ముందుకొస్తుంది బాలీవుడ్ నటి సన్నీలియోన్. కోవిడ్ మహమ్మారితో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో చాలా మంది పేదవారికి తినేందుకు ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సన్నీలియోన్, పెటాతో కలిసి ఫస్ట్, సెకండ్ వేవ్ సమయాల్లో ఆకలితో అలమటించకుండా పేద పిల్లలకు ఆహారం పంపిణీ చేస్తూ..ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
సన్నీలియోన్ తన భర్త డానియల్ వెబర్ తో కలిసి ఆహారం పొట్లాలు పంపిణీ చేశారు. కష్టకాలంలో చిన్నారుల కడుపు నింపుతున్న సన్నీలియోన్ గొప్ప మనసుకు నెటిజన్లు సలాం కొడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

