Sunny Leone: నటి సన్నీ లియోన్ తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది. డానియల్ వెబర్‌ను పెళ్లి చేసుకుని 13 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఆ నాటి ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
2012లో జిస్మ్ 2 సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది కెనడా బ్యూటీ సన్నీలియోన్. ఆ తర్వాత హిందీతోపాటు తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో మెరిసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ షోతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సన్నీ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్త�