ముంబైలో కొత్త ఇల్లు కొన్న సన్నీలియోన్.. ట్రెండింగ్‌లో గృహ ప్రవేశం ఫొటోలు
2012లో జిస్మ్ 2 సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది కెనడా బ్యూటీ సన్నీలియోన్. ఆ తర్వాత హిందీతోపాటు తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో మెరిసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2012లో జిస్మ్ 2 సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది కెనడా బ్యూటీ సన్నీలియోన్. ఆ తర్వాత హిందీతోపాటు తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో మెరిసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ మొత్తానికి ఇండియాలో తనకంటూ సొంతిళ్లు ఏర్పాటు చేసుకుంది.. సన్నీలియోన్ కొత్తింట్లో తన భర్త డానియల్ వెబర్, పిల్లలతో కలిసి సందడి చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
కొన్నాళ్లుగా విదేశాల్లో ఉన్న సన్నీలియోన్ ఇటీవలే తన కుటుంబంతో కలిసి ముంబైకి తిరిగి వచ్చింది. కొత్తింట్లో డానియల్ వెబర్ చేతుల్లో సన్నీలియోన్ ను ఎత్తుకోగా..హ్యాపీమూడ్‌లో ఛిల్ అవుట్ అవుతోంది సన్నీలియోన్. సన్నీ, వెబర్ ఫుడ్ ఆర్డర్ తెప్పించుకుని పిల్లలు నిషా, నోవా, అషెర్ తో కలిసి తిన్నారు.
భారతదేశంలో మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. నేను ఇక్కడ నిర్మించుకున్న ఇంటిని, జీవితాన్ని ప్రేమిస్తున్నాను. ఈ అందమైన ఇల్లు మా ముగ్గురు అందమైన పిల్లలతో చాలా అద్బుతంగా ఉంది అంటూ సందడిగా మారిన కొత్తింటి ఫొటోలను ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది సన్నీ.
Here we go baby love @DanielWeber99 !!
— Sunny Leone (@SunnyLeone) July 14, 2021
A new chapter in our life here in India begins!! I love the home and life we have built here and this beautiful home is truly icing on the cake with our 3 beautiful children!! #satnamwaheguru pic.twitter.com/RKxtHjmejf
ఇవి కూడా చదవండి..
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లో రాశీఖన్నా..?
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!



