వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
తన అందం, అభినయంతో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది బాలీవుడ్ నటి సారా అలీఖాన్.

తన అందం, అభినయంతో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది బాలీవుడ్ నటి సారా అలీఖాన్. ఈ భామ ఎప్పటికపుడు క్యూట్ అండ్ హాట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ ఫాలోవర్లలో జోష్ నింపుతుంటుంది. ఇప్పటివరకు నటిగా కనిపించిన సారా అలీఖాన్ ఈ సారి తనలోని ఇంకో యాంగిల్ ను బయటపెట్టింది. అదేంటనే కదా మీ డౌటు. సారా అలీఖాన్ వెయిట్ లిఫ్టర్ అవతారమెత్తింది. మీరు విన్నది నిజమే.
జీరో సైజ్‌లో ఉండే సారా వెయిట్ లిఫ్టర్ అవడమేంటి అనుకుంటున్నారా..? సారా ఓ అమ్మాయిని వెయిట్ లిఫ్టింగ్ లా పైకి ఎత్తింది. సారా కేవలం ప్రయత్నిస్తుందని..వీడియోలో సారా అనడం చూడొచ్చు. మొత్తానికి దాదాపు తనంత బరువున్న మరో అమ్మాయిని ఎలాగోలా పైకి ఎత్తేసి ఔరా అనిపించింది సారా.
ఈ వీడియో చూసిన నెటిజన్లు..సారా రాంగ్ ప్రొఫెషన్ లో ఉంది. ఆమె పని యాక్టింగ్ కాదు..అంటూ ఫన్నీ కామెంట్స్ పెట్టారు. షూటింగ్ లొకేషన్ లో సారా పొట్టి డ్రెస్ లో కనిపిస్తూ వెయిట్ లిఫ్టర్ లా మారిన వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
సెగలు రేపుతున్న శర్మ సిస్టర్స్ స్టిల్స్
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

