సెగలు రేపుతున్న శర్మ సిస్టర్స్ స్టిల్స్
చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బీహార్ భామ నేహా శర్మ. ఈ భామ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బీహార్ భామ నేహా శర్మ. ఈ భామ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అంతేకాదు నేహా శర్మ సిస్టర్ ఐషా శర్మ కూడా నేహాతో కలిసి నెట్టింట్లో చురుకుగా కనబడుతుంది. ఈ శర్మ సిస్టర్స్ కు సోషల్ మీడియాలో ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఎక్కువే. ఎప్పుడూ ఏదో ఒక స్టిల్ తో నెటిజన్లను పలుకరించే శర్మ సిస్టర్స్ ఈ సారి హాట్ లుక్‌తో అందరి ముందుకొచ్చారు.
శర్మ సిస్టర్స్ బ్లాక్ షార్ట్ డ్రెస్సుల్లో క్లోజప్ యాంగిల్ లో కెమెరాకు హాట్ హాట్ ఫోజులిచ్చారు. మీరు ప్రశ్నంచుకోకుండా వేరొకరి అందాన్ని ఆరాధించండి. ప్రేరణ పొందండి..అంటూ ఫొటోలకు క్యాప్షన్ గా ఇచ్చింది నేహా శర్మ. ఈ స్టిల్ కు పోస్ట్ చేసిన కొద్ది టైంలోనే 7 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం నేహా శర్మ, ఐషా శర్మ హాట్ స్టిల్స్ ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

Admire someone else’s beauty without questioning your own. Be inspired. 💫💫 #Sharmasisters @aishasharma25 pic.twitter.com/lyM63hTRPm
— Neha Sharma (@Officialneha) July 12, 2021
“A sister can be seen as someone who is both ourselves and very much not ourselves—a special kind of double.” #sharmasisters @aishasharma25 pic.twitter.com/cl0cEVxzQp
— Neha Sharma (@Officialneha) July 13, 2021
ఇవి కూడా చదవండి..
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

