బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ తో వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున గుర్తొచ్చే వారిలో టాప్ ప్లేస్ లో ఉంటుంది పూజాహెగ్డే.

ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ తో వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున గుర్తొచ్చే వారిలో టాప్ ప్లేస్ లో ఉంటుంది పూజాహెగ్డే. ఈ ముంబై భామ భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ముందుకెళ్తుంది. భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న పూజాహెగ్డే వెకేషన్ టూర్ ప్లాన్ చేసిందా..అంటే అవుననే అంటున్నారు సినీ జనాలు. పూజా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన స్టిల్ పై ఇపుడు అందరి కన్నుపడ్డది.
జీన్స్ షార్ట్, క్యూట్ టీ షర్ట్‌లో పూజా బీచ్ దగ్గరున్న స్టిల్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈదురు గాలుల క్షణాలు.. అంటూ ఓ స్టిల్ ను పోస్ట్ చేసింది పూజా. బీచ్ శబ్దాలు అంటూ మరో ఫొటోతోపాటు హర్ట్ ఎమోజీలను పోస్ట్ చేసింది. నీటిలోకి జంప్ చేస్తున్న జిఫ్ ఇమేజ్ ను షేర్ చేసింది. మొత్తానికి బీచ్ వెంట చక్కర్లు కొడుతూ ఫన్ టైంను ఎంజాయ్ చేసినట్టు ఫొటోలను చూస్తే అర్థమవుతోంది. అయితే ఇంతకీ పూజాహెగ్డే ఎక్కడ చక్కర్లు కొడుతుందన్నది మాత్రం సస్పెన్స్ గా నే ఉంది.

ఇవి కూడా చదవండి..
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
Gang Rape | మహిళపైనా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

