అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్

అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ మంచి హిట్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఇటీవల అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావలసి ఉండగా, ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫుల్ యాక్షన్ మూవీగా రూపొందుతుంది. ఇందులో అఖిల్ సరికొత్త మేకొవర్లో కనిపించనుండగా, మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా అఖిల్ ఏజెంట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో కండల తిరిగిన దేహంతో వర్కవుట్స్ చేస్తున్నట్టు కనిపించారు అఖిల్. ఈ ఫొటోని తన ట్విట్టర్లో షేర్ చేసిన సురేందర్ రెడ్డి.. ‘ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఉంది పండగ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా అఖిల్ ఈ సినిమాలో కనిపంచనున్నాడు. ఏదేమైన ఈ ప్రీ లుక్ పోస్టర్ అభిమానులలో ఆసక్తి రేపుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- agent
- Akhil
- surender reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

