సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
సన్నీలియోన్..ఈ పేరు చెప్పగానే కుర్రకారుకు కంటి మీద కునుకు ఉండదు. తన అందం, అభినయంతో కోట్లాదిమంది ఫాలోవర్లను సొంతం చేసుకుందీ బ్యూటీ.

సన్నీలియోన్..ఈ పేరు చెప్పగానే కుర్రకారుకు కంటి మీద కునుకు ఉండదు. తన అందం, అభినయంతో కోట్లాదిమంది ఫాలోవర్లను సొంతం చేసుకుందీ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ అందించే సన్నీ ఈ సారి కొత్త స్టిల్స్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. సైక్లింగ్ తో నయా గ్లామర్ అందరి సొంతమవుతుందని తాజా ఫొటోలతో అందరికీ చెప్తోంది. రెడ్ డ్రెస్ అండ్ రెడ్ హీల్స్ వేసుకున్న సన్నీలియోన్ సైకిల్ ను చేత పట్టుకుని కెమెరాకు హాట్ హాట్ పోజులిచ్చింది.
ఎప్పుడైతే 100 పూర్తి అవుతుందో..మీ ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త గ్లామర్ కోసం సైక్లింగ్ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. గతంలో కూడా సైక్లింగ్ అంటే తనకెంతిష్టమో సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది. ప్రస్తుతం షీరో, ది బ్యాటిల్ ఆఫ్ భీమా కోరెగావ్ చిత్రాలతో బిజీగా ఉంది సన్నీలియోన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

