హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి అనేక సమస్యలలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా తేలడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కొన్ని రోజులు జైల్లో కూడా ఉంచారు. అయితే కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చిన రియా సినిమా ఆఫర్స్ కోసం వెతుకులాటలో ఉంది. మళ్లీ హీరోయిన్ గా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
టాలీవుడ్‌లోను ఛాన్స్‌ల కోసం రియా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుండగా, తాజాగా ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 15 కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతుండగా, ఆమె తన సర్కిల్స్‌ని ఉపయోగించుకొని ఇందులో ఛాన్స్ సంపాదించిందట. తనపై వచ్చిన అబాండాలని తొలగించుకునేందుకు బిగ్ బాస్ మంచి వేదికగా ఉంటుందని రియా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్‌కు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
యెమెన్‌లో రాకెట్ దాడి.. 17 మంది దుర్మరణం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

