వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | చమురు కంపెనీలు వాహనదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఈ నెలలో వరుసగా మూడో సారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఇంతకు ముందు శుక్రవారం ధరలను పెంచగా.. శనివారం స్థిరంగా కొనసాగిన ధరలు.. ఆదివారం పైకి కదిలాయి.

న్యూఢిల్లీ : చమురు కంపెనీలు వాహనదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఈ నెలలో వరుసగా మూడో సారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఇంతకు ముందు శుక్రవారం ధరలను పెంచగా.. శనివారం స్థిరంగా కొనసాగిన ధరలు.. ఆదివారం పైకి కదిలాయి. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఇప్పటి వరకు 19 సార్లు ధరలు పెంచడంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.4.71, డీజిల్‌పై రూ.5.28 వరకు చమురు కంపెనీలు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.03, డీజిల్ రూ.85.95కు చేరింది.
ఆర్థిక నగరం ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.రూ.101.45, చైన్నైలో రూ.96.47, కోల్‌కతాలో రూ.95.02, బెంగళూరులో రూ.98.20, లక్నోలో రూ.92.29, పాట్నాలో రూ.రూ.97.18, చండీగఢ్‌లో రూ.91.40, హైదరాబాద్‌లో రూ.98.76కు చేరింది. మరో వైపు డీజిల్ ముంబైలో లీటర్ ధర రూ.85.95 పలుకుతుండగా.. చైన్నైలో రూ.90.66, కోల్‌కతాలో రూ.88.80, బెంగళూరులో రూ.91.12, పాట్నాలో రూ.91.24, లక్నోలో రూ.86.35, హైదరాబాద్‌లో రూ.93.70కి చేరింది. అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.33కి చేరగా.. డీజిల్ ధర వందకు చేరువైంది. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

