జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం
జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం | మ్మూకాశ్మీర్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 6.21 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 6.21 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కత్రాకు 82 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. అయితే, ప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు పెట్టారు. ఇంతకు ముందు ఈ నెల 1న సైతం కాశ్మీర్లో ప్రకంపనలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

