Earthquake : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి మరోసారి కంపించింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ (NCR) ప్రాంతంలో శుక్రవారం స్వల్పంగా భూకంపం (Earthquake) సంభవించింది. హర్యానాలోని ఝజ్జర్(Jhajjar)లో వరుసగా రెండోరోజు భూ ప్రకంపన
Earthquake | చైనా (China)లో భూకంపం (Earthquake) సంభవించింది. యునాన్ ప్రావిన్స్ (Yunnan Region)లో శుక్రవారం ఉదయం 6:30 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది.
Earthquake | వరుస భూకంపాలతో మయన్మార్ (Myanmar) వణికిపోతున్నది. శుక్రవారం మధ్యాహ్నం 12 నిమిషాల వ్యవధిలో 7.7, 6.4 తీవ్రతతో రెండుసార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ మరోసారి అక్కడ భూ ప్రకంపనలు (Earthquake) నమోదయ్యాయి.
Earthquake | ఈశాన్య రాష్ట్రమైన అస్సాం (Assam)ను భూకంపం (Earthquake) వణికించింది. మోరిగావ్ (Morigaon) జిల్లాలో గురువారం తెల్లవారుజామున 2:25 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Earthquake | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రాన్ని వరుస భూకంపాలు వణికించాయి. మండి (Mandi) జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2:26 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.
Earthquake | మహారాష్ట్ర (Maharashtra)లో భూకంపం (Earthquake) సంభవించింది. హింగోలి (Hingoli)లో బుధవారం ఉదయం 7:14 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది.