Earthquake | హర్యానాలో కంపించిన భూమి.. రెండు రోజుల్లో ఇది రెండోసారి
Earthquake : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి మరోసారి కంపించింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ (NCR) ప్రాంతంలో శుక్రవారం స్వల్పంగా భూకంపం (Earthquake) సంభవించింది. హర్యానాలోని ఝజ్జర్(Jhajjar)లో వరుసగా రెండోరోజు భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
Earthquake : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి మరోసారి కంపించింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ (NCR) ప్రాంతంలో శుక్రవారం స్వల్పంగా భూకంపం (Earthquake) సంభవించింది. హర్యానాలోని ఝజ్జర్(Jhajjar)లో వరుసగా రెండోరోజు భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రాత్రి 7:49 సమయంలో ఝజ్జర్‌లో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైనట్టు జాతీయ భూకంప పరిశోధన సంస్థ తెలిపింది. అక్కడ 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు ఎన్సీఎస్ గుర్తించింది. ఢిల్లీకి ఈ ప్రాంతం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గురువారం కూడా ఝజ్జర్‌లో ఉదయం 9:04 సమయంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. శుక్రవారం కూడా ఇదే తరహాలో భూ కంపనాలు ఏర్పడడంతో స్థానికులు కంగారు పడ్డారు. పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఇలా చిన్నపాటి భూకంపాలు రావడం వల్ల భారీ స్థాయిలో డే భూకంపం ఏర్పడే ముప్పు తప్పుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
- IND vs ENG | రెప్పపాటులో రూట్ డైవింగ్ క్యాచ్.. హాఫ్ సెంచరీకి ముందే ఔటైన నాయర్
- Nalgonda : విద్యార్థులకు బయోట్రిక్ హాజరు విధిగా అమలు చేయాలి : ఎంజీయూ వీసీ
- Ramannapeta : రామన్నపేట ఎంపీడీఓగా ఆవుల రాములు బాధ్యతలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

