Home
Telangana
Bjp Telangana Chief Accuses Rahul Gandhi And Revanth Reddy Of Conspiring To Block Delimitation Bill
డీలిమిటేషన్‌పై రాహుల్, రేవంత్ కుట్ర
ఎస్సీ, ఎస్టీల రిజర్వ్డ్ సీట్లు పెరిగి వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారన్న అకసుతోనే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కలిసి డీలిమిటేషన్ బిల్లును అడ్డుకొనే కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంఱణచందర్రావు ఆరోపించారు.
- బీజేపీ అధ్యక్షుడు రాంచందర్
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీల రిజర్వ్డ్ సీట్లు పెరిగి వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారన్న అకసుతోనే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కలిసి డీలిమిటేషన్ బిల్లును అడ్డుకొనే కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు.
జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్ వల్ల దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు నష్టం కలుగకుండా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచేందుకు ప్రధాని మోదీ ప్రణాళిక రచించారని తెలిపారు. హైదరాబాద్ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

