దీక్షా దివస్ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్ష ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజుగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగొచ్చి రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల ప్రకటన చేసిందని గుర్తుచేశారు. సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు.
- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్ష ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజుగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగొచ్చి రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల ప్రకటన చేసిందని గుర్తుచేశారు. సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

