Home
Telangana
Cbit Students Receive Financial Boost Ahead Of Formula Bharat 2027 National Competition
సీబీఐటీ విద్యార్థుల రేసింగ్ టీమ్ బృందానికి
- 6 లక్షల ప్రోత్సాహకం
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఫార్ములా భారత్ 2027 జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమవుతున్న చైతన్య భారతి సాంకేతిక విద్యా సంస్థ (సీబీఐటీ) విద్యార్థుల రేసింగ్ టీమ్ బృందానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. సీబీఐటీ పూర్వ విద్యార్థి అయిన మంత్రి కోమటిరెడ్డి.. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా తమ బృందానికి ప్లాటినమ్ స్పాన్సర్‌గా అండగా నిలవడం సంతోషంగా ఉన్నదని రేసింగ్ టీమ్ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

