యెమెన్‌లో రాకెట్ దాడి.. 17 మంది దుర్మరణం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో ఐదేళ్ల బాలిక సహా 17 మంది దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు.

కైరో : యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో ఐదేళ్ల బాలిక సహా 17 మంది దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మారిబ్‌లోని రావ్దా పరిసరాల్లోని గ్యాస్‌స్టేషన్ లక్ష్యంగా దాడి జరిగిందని ప్రొవిన్షియల్ గవర్నర్ ప్రెస్ సెక్రటరీ అలీ అల్ గులిసి పేర్కొన్నారు. దాడిలో 17 మంది మృతి చెందారని, మరో ఐదుగురు గాయపడ్డారని సమాచార శాఖ మంత్రి మొయమ్మర్ అల్ ఇర్యానీ తెలిపారు. క్షతగాత్రులంతా పౌరులేనని పేర్కొన్నారు. క్షిపణి దాడి జరిగిన కొద్దిసేపటికే తిరుగుబాటుదారులు పేలుడు పదార్థాలతో ఉన్న డ్రోన్‌ను సైతం పేల్చివేశారని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాబా వార్త సంస్థ తెలిపింది. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తుండగా డ్రోన్ రెండు అంబులెన్సులను ధ్వంసం చేసిందని పేర్కొంది. అయితే, దాడికి సంబంధించి ఇప్పటి వరకు హౌతీ నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

