Russia Attack: శుక్రవారం రాత్రి కీవ్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది రష్యా. శుక్రవారం రాత్రి రష్యా సుమారు 550 డ్రోన్లు, మిస్సైళ్లు రిలీజ్ చేసింది.
Israel vs Iran | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel vs Iran) దేశాల మధ్య గత 12 రోజులుగా జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
Israel Vs Iran | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా మారుతున్నది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. శనివారం ఉదయం ఇరాన్ జరిపిన క్షిపణి దా�
Russia attack | ఉక్రెయిన్-రష్యా (Ukraine - Russia) దేశాల మధ్య ఒకవైపు యుద్ధ ఖైదీల మార్పిడి (Prisoners swap) జరుగుతుంటే మరోవైపు యుద్ధం (War) జరుగుతోంది. ఇరుదేశాల మధ్య పరస్పర దాడులకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదు.
Air India flight diverted | ఇజ్రాయెల్ ప్రధాన నగరమైన టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ సమీపంలో క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆదివారం ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని దారి మళ్లించారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడితో పశ్చిమాసియా మొత్తం నిప్పుల గుండంలా మారింది. ఏ క్షణాన ఏం జరగబోతున్నదో తెలియటం లేదు. ఇరాన్ దాడిపై నెతన్యాహూ స్పందిస్తూ.. ‘ఇరాన్ నాయకులు మా బలాన్ని, ప్రతిదాడి సామర్థ్య�
ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నివ్ (Chernihiv) నగరంపై మాస్కో క్షిపణులను ప్రయోగించింది. అవి ఎనిమిది అంతస్తుల భవనంపై పడటంతో 17 మంది మృతిచెందారు.
ఇరాన్ (Iran) అన్నంత పనీ చేసింది. సిరియాలోని తమ కాన్సులేట్ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై (Israel) దాడికి దిగింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో 200కుపైగా కిల్లర్ డ్రో�
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, గ్రీక్ ప్రధాని కిరియాకోస్ మిత్సటాకోస్‌లిద్దరూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారి కాన్వాయ్ లక్ష్యంగా రష్యా ప్రయోగించిన క్షిపణి కేవలం 500 మీటర్ల దూరంలో �
ఇజ్రాయెల్‌లోని ఉత్తర సరిహద్దులో వ్యవసాయ కూలీలపై ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా జరిపిన మిసైల్ దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఇద్దరు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు.
Houthi Rebels | యెమెన్ (Yemen) దేశాన్ని హస్తగతం చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు (Houthi Rebels) మళ్లీ రెచ్చిపోయారు. ఎర్ర సముద్రం (Red Sea) లో నార్వే జెండాతో ఉన్న ఓ రవాణా నౌక (Cargo ship) పై క్షిపణి దాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి తర్వ
US Embassy | ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. కార్యాలయం కాంపౌండ్ లోపల సుమారు ఏడు మోర్టర్ రౌండ్లు పడ్డాయని అమెరికా మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఇరాక్‌లో ఈ మధ్య కాలంలో అమ�