Home
Cinema
Vamsi Nandipati Entertainments And Etv Win Next Inka Em Anukoledhu Crazy Title Announcement Video
ఇంకా ఏం అనుకోలేదు..
వంశీనందిపాటి, ఈటీవీ విన్ కలయికలో రాబోతున్న మరో వినోదభరిత చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు’. ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
వంశీనందిపాటి, ఈటీవీ విన్ కలయికలో రాబోతున్న మరో వినోదభరిత చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు’. ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. విభిన్నంగా మీమ్స్‌తో నిండిన సరదా వీడియో ద్వారా ఈ టైటిల్‌ని ప్రకటించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ ప్రకటనలో నటీనటుల వివరాలను మేకర్స్ వెల్లడించకుండా గోప్యంగా ఉంచటంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. రమణారెడ్డి, సమీర్ కన్ను ఈ చిత్రానికి సహ నిర్మాతలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

