ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్‌రావుకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసిన పక్షంలో రూ.25 వేల చొప్పున 2 పూచీకత్తులతో విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- అరెస్టు చేస్తే రూ.25 వేల పూచీకత్తుపై విడుదల చేయాలి
- ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్‌రావుకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసిన పక్షంలో రూ.25 వేల చొప్పున 2 పూచీకత్తులతో విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.
ఈ కేసులో ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆయన నిరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. గతంలో కల్పించిన తాతాలిక రక్షణను ఖరారు చేస్తూ పిటిషన్ పరిషారమైనట్టు ప్రకటించింది. షరతులను ఉల్లంఘిస్తే ముందస్తు బెయిల్‌ను వెంటనే రద్దుచేసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

