కెప్టెన్సీ ఇస్తే వస్తా! సారీ బ్రో
ఈ ఏడాది ఐపీఎల్ ముగిసినప్పట్నుంచీ సా...గుతున్న ముంబై ఇండియన్స్ సారథి హార్ధిక్ పాండ్యా ట్రేడ్ డీల్లో మరో మలుపు. ఈసారి హార్ధికే తన మాజీ జట్టు (గుజరాత్ టైటాన్స్) యాజమన్యాన్ని సంప్రదించాడని, తనకు కెప్టెన్సీ కావాలని అతడు పెట్టిన షరతులకు ఫ్రాంచైజీ ఒప్పుకోలేదన్న కథనాలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అహ్మదాబాద్ : ఈ ఏడాది ఐపీఎల్ ముగిసినప్పట్నుంచీ సా…గుతున్న ముంబై ఇండియన్స్ సారథి హార్ధిక్ పాండ్యా ట్రేడ్ డీల్లో మరో మలుపు. ఈసారి హార్ధికే తన మాజీ జట్టు (గుజరాత్ టైటాన్స్) యాజమన్యాన్ని సంప్రదించాడని, తనకు కెప్టెన్సీ కావాలని అతడు పెట్టిన షరతులకు ఫ్రాంచైజీ ఒప్పుకోలేదన్న కథనాలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయమై జీటీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘అతడు మళ్లీ మా ఫ్రాంచైజీలోకి తిరిగొస్తే మాకు సంతోషమే. ఈ విషయంలో మా యాజమన్యం కెప్టెన్ గిల్తోనూ చర్చించింది.
దానికి (హార్ధిక్ పునరాగమనం) అతడూ సమ్మతిగానే ఉన్నాడు. అయితే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాల్సి వస్తుందంటే మాత్రం దానిపై ఫ్రాంచైజీ ఒప్పుకోవడం లేదు’ అని తెలిపాడు. హార్ధిక్ జీటీని వీడాక గిల్ సారథ్య పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా ఈ విషయంపై హార్ధిక్ సన్నిహితుడొకరు మాట్లాడుతూ.. ‘ట్రేడ్ గురించి అతడు ఇంతవరకూ ఏ జట్టునూ సంప్రదించలేదు. ఒకవేళ ఎవరైనా అలా వస్తే అది ఫ్రాంచైజీ (ముంబై) ద్వారానే జరుగుతుంది’ అని చెప్పడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

