Hardik Pandya: సఫారీలతో జరిగిన 5వ టీ20 మ్యాచ్‌లో పాండ్యా భారీ సిక్సర్ కొట్టాడు. హార్దిక్ కొట్టిన ఆ షాట్‌కు బంతి వెళ్లి కెమెరామన్‌కు తాకింది. భుజం నొప్పితో బాధపడుతున్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి అతనికి ఐస్
IND vs SA : నిరుడు టీ20 ప్రపంచ కప్ నుంచి భారత జట్టు అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ పట్టేసిన టీమిండియా ఈసారి 30 పరుగులతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.
IND vs SA : పొట్టి ఫార్మాట్ అంటే చాలు చెలరేగిపోయే హార్దిక్ పాండ్యా(63) అహ్మదాబాద్‌లో సునామీలా చెలరేగాడు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపిన పాండ్యా.. మెరుపు అర్ధ శతకంతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
IND vs SA : పొట్టి సిరీస్‌లో చెరొక మ్యాచ్ గెలుపొందని భారత్, దక్షిణాఫ్రికా కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ధర్మశాలలో విజయంతో సిరీస్‌లో ముందంజ వేయాలనే కసితో ఉన్నాయి ఇరుజట్లు. టాస్ గెలుపొందిన సారథి సూర్యకుమార్ యాదవ్ (Sury
IND vs SA : టీ20 సిరీస్‌ను భారీ విజయంతో ఆరంభించిన భారత జట్టుకు భారీ షాక్. ముల్లన్‌పూర్‌లో క్వింటన్ డికాక్(90) మెరుపులతో భారీ స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా బౌలర్ల విజృంభణతో సిరీస్ సమం చేసింది.
సొంతగడ్డపై వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు.. మెగా టోర్నీ ప్రయాణాన్ని ఘనవిజయంతో ఆరంభించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం కటక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌ల�
IND vs SA : వన్డే సిరీస్ విజయోత్సాహాన్ని టీ20లోనూ కొనసాగిస్తూ ఘనంగా బోణీ కొట్టింది భారత్. బరాబతి స్టేడియంలో దక్షిణాఫ్రికాను 101 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది.
Hardik Pandya : భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరో రికార్డు నెలకొల్పాడు. తనకెంతో ఇష్టమైన టీ20ల్లో సిక్సర్ల సెంచరీ కొట్టేశాడీ ఆల్‌రౌండర్.
IND vs SA : టీ20ల్లో వికెట్ల వేట కొనసాగిస్తున్న భారత అర్ష్‌దీప్ సింగ్ (2-14) దక్షిణాఫ్రికాపై చెలరేగిపోతున్నాడు. భారీ ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు షాకిస్తూ రెండు వికెట్లు తీశాడీ యంగ్‌స్టర్.
IND vs SA : పునరాగమనం మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా(59 నాటౌట్) రెచ్చిపోయాడు. ఇటీవలే స్మాట్‌లో మెరుపులు మెరిపించిన పాండ్యా.. తొలి టీ20లో దక్షిణాఫ్రికాపైనే చెలరేగాడు. ఈ ఆల్‌రౌండర్ ఫోర్లు, సిక్సర్లు బాదేయగా టీమిండియా భ�