Drone Attack | ఎడారి దేశం సౌదీ అరేబియాలో డ్రోన్ దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు జరిగిన ఈ దాడి చేసింది యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ అని వెల్లడైంది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు కన్నుమూశారు.
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో ఐదేళ్ల బాలిక సహా 17 మంది దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు.